పారిశ్రామిక వివాదాల చట్టం -1947 (INDUSTRIAL DISPUTES ACT) · కార్మికులకు మరియు యజమానులకు మధ్య తలెత్తే వివాదాలను లేదా విభేదాలను ముదరకుండా పరిష్కారం కోసం తయారుచేయబడిన చట్టమే పారిశ్రామిక వివాదాల చట్టం · సమ్మెలు ,లాక్ అవుట్లు జరగకుండా కార్మికులు సంఘటితమై ,తమకు న్యాయంగా రావాల్సిన హక్కులను కోరడానికి అన్ని అవకాశాలను కల్పిస్తూనే ,శాంతిని కాపాడటానికి ఈ చట్టం అనేక నియమాలను రూపొందించింది · లే ఆఫ్ , రిట్రెంచ్మెంట్ ,మూసివేత జరిగినప్పుడు నష్టపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ చట్టంలో చెప్పడం జరిగింది · ఈ చట్టం కార్మిక సంస్థలలో అవసరమైన ఉద్రిక్తతను నిరోధించి వివాదాలను పరిష్కరించడానికి యంత్రాంగాన్ని రూపొందించ0 జరిగినది · ఒక సంస్థలో ఉద్యోగస్తులైన ప్రతి వ్యక్తికి ఈ చట్టం వర్తిస్తుంది · ఈ చట్టం ప్రకారం ఉద్యోగానికి ,ఉద్యోగ సాహిత్యానికి సంబంధించిన వివాదం కూడా పారిశ్రామిక వివాదం అవుతుంది · ఈ వివాదాలు యజమానికి కార్మికులకు, కార్మికులకు కార్మికుల మధ్య ఉండాలి ఈ వివాదం గురించి లేదా ఉద్యోగం లేకపోవడం గురించి ,ఉద్యో
Comments
Post a Comment